మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనలు లాస్ ఏంజిల్స్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన చరణ్ అండ్ ఫ్యామిలీ అక్కడ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకోని తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించడంతో కెమెరా బగ్స్ క్లిక్ మన్నాయి. దీంతో సోషల్ మీడియా �
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది మన ఆర్ ఆర్ ఆర్ సినిమా.రేస్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రీసెంట్ గా ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్’లో రెండు అవార్డ్స్ ని గెలుచుకుంది. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అవా�
ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదిస్తున్న విజయాల గురించి, ఇండియాకి తెస్తున్న అవార్డుల గురించి ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా తక్కువే కానీ తాజాగా జరిగిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ జరిగిన అన్నింటికన్నా గొప్పది. ప్రపంచ సినిమా రంగంలోనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ క్రియేటర్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫ�
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ని అవమానిస్తూ ఇంగ్లీష్ వాళ్లు వెస్ట్రన్ డాన్స్ స్టైల్ ని చూపిస్తుంటే… మన నాటు డాన్స్ సత్తా ఏంటో చూపిస్తూ ‘నాటు నాటు’ సాంగ్ కి దుమ్ము లేచిపోయే రేంజులో డాన్స్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు. ఇండియాస్ బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ సింక్ తో డాన్స్ చేస్తుంటే
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అయినా ఆస్కార్ అవార్డ్ తెస్తుంది అనే నమ్మకాన్ని రోజు రోజుకి నిజం చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు కీరవాణి. ఈ ఘనత సాధ
దర్శక ధీరుడు రాజమౌళిని తన ఫేవరేట్ సినిమా ఏంటి అని ఎప్పుడు అడిగినా ఇండియా జోన్స్ టైప్ సినిమాలు ఎక్కువ ఇష్టం. SSMB 29 సినిమా కూడా ఆ స్టైల్ లోనే ఉండబోతుంది అని చెప్తాడు. ఇండియానా జోన్స్ అనే సినిమా పేరు విన్నంతగా రాజమౌళి నుంచి మరో సినిమా పేరు వినిపించదు అంటే ఆ మూవీపై జక్కన్నకి ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్ధం చే�
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ జరిగిన 79 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో జరగనిది, ఈ 80వ ఈవెంట్ లో జరిగింది ఏంటంటే ఒక ఏషియన్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్�
కోరనా కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెస్తాం అని చెప్పిన మాట ఇచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ టీం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు పది నెలలు కావోస్తున్నా ఇంకా సౌండ్ చేస్తూనే ఉంది. ఒక ఇండియన్ సినిమాకి ముందెన్నడూ దక్కని ప్రతి గౌరవాన్�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొముర�
ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ చాలా మంది భారతీయులకి ఆస్కార్ అవార్డ్ గురించి తెలిసేలా చేసిన మొదటి టెక్నిషియన్ ‘ఏఆర్ రెహమాన్’. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించిన రెహమాన్, ఎంతోమంది ఆస్కార్ అవార్డ్ ఇండియన్ కూ�