సినీ సంగీత రంగంలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు MM శ్రీలేఖ ఇంటికి ఆస్కార్ వచ్చింది. ఇటీవలే ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన శ్రీలేఖకి ఆస్కార్ రావడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ అందుకున్న రచయిత చంద్రబోస్ గారు తనకు మొట్ట మొదటి అవకాశం ఇచ్చిన శ్రీలేఖ కు గురుదక్షిణగా ఇంటికి వచ్చి మరీ ఆస్కార్ అందించి అభినందనలు తెలిపారు. ఆస్కార్ తనకే వచ్చినంత ఆనందంగా…
ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తీసుకోని వస్తాం అని మాటిచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం, చెప్పినట్లుగానే ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక భారతీయ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకీ చేరుకోని, ప్రతి చోటా అవార్డ్స్ గెలిచి సత్తా చాటింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంవత్సర కాలంగా ప్రపంచంలో ఎదో ఒక మూల సౌండ్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎదో…
ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాటు నాటు అవార్డ్ గెలిచిన ఆనందంలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఆఫ్టర్ పార్టీలో సందడి చేశారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అన్నింటికన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న ఫోటో ఒకటుంది. యంగ్ టైగర్ గా ఇండియాలో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ నటుడు అయిన ‘మైఖేల్ బీ జోర్డాన్’తో కలిసి ఒక ఫోటో దిగాడు.…
మన ‘నాటు’ పాటకి ఆస్కార్ రావడంతో భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్ట్ గా సంబంధం లేని వాళ్ళే అంతలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే సొంత కొడుకులు నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తే ఇక చిరు, బాలయ్యల ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు…
వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ సినిమా జెండా ఎగిరింది. భారతదేశ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రని సృష్టించారు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ లు. ఇండియన్ సినిమా ప్రైడ్ గా గతేడాది మార్చ్ లో రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకుంది. రిహన్నా, లేడీ గాగా లాంటి…
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని “ది వేల్” సినిమా సొంతం చేసుకుంది. బ్రెండన్ ఫ్రేసర్ హీరోగా నటించిన ఈ మూవీ మరిన్ని కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని గెలుస్తుందనే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. All Quiet on the Western Front, The Batman, Black Panther: Wakanda Forever, Elvis, The Whale లాంటి సినిమాలని దాటి ‘ది వేల్’ సినిమాకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది. And…
ఆస్కార్స్ 95 వేడుకల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘యాన్ ఐరిష్ గుడ్ బై’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ కేటగిరిలో An Irish Goodbye, Ivalu, Le Pupille, Night Ride, The Red Suitcase నామినేషన్స్ లో ఉన్నాయి కానీ అన్ని షార్ట్ ఫిల్మ్స్ ని వెనక్కి నెట్టి An Irish Goodbye ఆస్కార్ గెలుచుకుంది. 'An Irish Goodbye' is taking home the Oscar for…
ది అకాడెమీ ఆస్కార్ అవార్డ్స్ 95 బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘Navalny’ ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో All That Breathes, All the Beauty and the Bloodshed, Fire of Love, A House Made of Splinters, Navalny డాకుమెంటరీలు నామినేషన్స్ లో ఉన్నాయి. నిజానికి ‘Navalny’ స్థానంలో ఇండియాకి చెందిన ‘ఆల్ దత్ బ్రీత్స్’ డాకుమెంటరీ ఆస్కార్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. Congratulations to 'Navalny,'…
ఆస్కార్స్ 95 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ని గెలుచుకున్న ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో Angela Bassett, Hong Chau, Kerry Condon, Jamie Lee Curtis, Stephanie Hsu నామినేషన్స్ లో ఉండగా… ‘జామీ లీ కర్టిస్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. You never forget your first. Congratulations to @jamieleecurtis for winning…
ఆస్కార్ 95లో అత్యధిక అవార్డులు గెలుచుకుంటుంది అని సినీ మేధావుల నుంచి ప్రిడిక్షన్స్ అందుకున్న “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా సెకండ్ కేటగిరి అనౌన్స్మెంట్ తోనే బోణీ చేసింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్ సినిమాలో నటించిన ‘Ke Huy Quan’ ఆస్కార్ గెలుచుకున్నాడు. Congratulations to Ke Huy Quan on winning Best Supporting Actor! @allatoncemovie #Oscars95…