యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్, ప్రణతిల ఫోటో బయటకి వచ్చి ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ ని అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీతో పాటు వెళ్లిన ఎన్టీఆర్ జనవరి 5న తిరిగి హైదరాబాద్ రానున్నాడనే టాక్ వినిపిస్తోంది. �
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడంతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విషయాన్ని తాను ముందే ఊహించనని, తారక్ గ్లోబల్ ఫేస్ అవుతాడని 2020లో చెప్తే అందరూ తనని చూసి నవ్వారని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గ్లోబల
Naatu Naatu Song Shortlisted For Oscar Awards: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సహా పలు భారతీయ భాషల్లో సత్తా చాటింది.
RRR for Oscars : దర్శకధీరుడు రాజమౌళి తాను నిర్మించిన ట్రిపుల్ఆర్ సినిమాకు ఆస్కార్ దగ్గాలని కష్టపడుతున్నారు. ఇండియన్ మూవీగా భారతదేశ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆస్కార్ కి నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచే దారిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. జక్కన్న చెక్కిన ఈ మాస్టర్ పీస్ హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు, సినీ మేధావులని సైతం ఫిదా చేస్తూ అక్కడి అవార్డ్స్ ని �
దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్ని సినిమాలు వచ్చినా, ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా చెక్కు చెదరకుండా ఉన్న రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేశారు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా
ఇండియాలో సూపర్బ్ గా డాన్స్ చేయగల హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంది. ఎలాంటి స్టెప్ నైనా వేయగల ఈ ఇద్దరిలో… చరణ్ బలం ‘గ్రేస్’ అయితే ఎన్టీఆర్ ‘స్పీడ్’. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాదు భారతదేశం ఊగి�
ఒక హిట్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు రాబట్టింది అని లెక్కలు వేసే వాళ్లు. బాహుబలి సీరీస్ తర్వాత హిట్ సినిమా ఎంత రాబట్టింది అనే దాని గురించి మాట్లాడాలి అంటే ‘బాహుబలి సీరీస్’ని వదిలిపెట్టి మాట్లాడాల్సి వస్తోంది. దీంతో ఏకంగా ‘నాన్ బాహుబలి రికార్
దర్శక ధీరుడు రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లభించింది. ఆస్కార్ బరిలో నిలవడానికి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న టైంలో ‘జక్కన్న’కి ఈ అవార్డ్ రావడం కలిసొచ్చే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో, బ్రింగింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఏ టైంలో చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ‘ఇండియన్ సినిమా’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో జపాన్ నుంచి అమెరికా వరకూ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘రాజమౌళి’, ఒకే ఒక్క సిని�