కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా తమ సినిమాల షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా “ఆర్ఆర్ఆర్” టీం కూడా షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ భారీ సాంగ్ చిత్రీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పాట సుమారు 8 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. హీరోలపై చిత్రీకరణ అనంతరం ఈ సాంగ్ కు భారీ గ్రాఫిక్స్ తో పాటు భారీ…