ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియా నుంచి ఆస్కార్ వరకూ వెళ్లి, అక్కడ నాటు నాటు పాటకి అవార్డ్ గెలవడం ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ ఫీలింగ్ కలిగించింది. కలలో కూడా ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ గెలుస్తుందని అనుకోని ప్రతి ఒక్కరికీ ఆర్ ఆర్ ఆర్ స్వీట్ షాక్ ఇచ్చింది. జక్కన్న చెక్కిన ఈ యాక్షన్ ఎపిక్ ఆస్కార్ తెచ్చిన విషయంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం ఆస్కార్ కోసం అంత ఖర్చు…