ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు సాధించిందో, తెలుగు సినీ పరిశ్రమకు ఎంత మంచి పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.2022లో రిలీజైన ఈ సినిమాపై తాజాగా ఓ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో రాబోతున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్…