కోవిడ్ ఎరాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేసింది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. షారుఖ్, సల్మాన్, ఆమిర్, అక్షయ్ లాంటి స్టార్ లు ఫ్లాప్స్ ఇవ్వడం… సుశాంత్ మరణం… వీక్ కథలు… కరోనా… నెపోటిజం… బాయ్ కాట్ బాలీవుడ్ లాంటి కారణాలతో బాలీవుడ్ విపరీతమైన డౌన్ ఫాల్ ని ఫేస్ చేసింది. ఇదే సమయంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై స్వైర విహారం చేసాయి. దీంతో బాలీవుడ్ గత 40-50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నెగటివ్ ట్రెండ్…