సంగీత దక్షకుడు ఆర్పి పట్నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీకోసం సినిమాతో సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆర్పి పట్నాయక్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు ను సంపాదించారు.కాగా అప్పట్లో ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన చాలా పాటలు బ్లాక్ బస్టర్ హిట్ లు అయ్యాయి.. అలా సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఐదారు ఏళ్ల పాటు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత…
ధనుంజయ్ నటించి, నిర్మించిన 'ఊహలో తేలాల' మ్యూజిక్ ఆల్బమ్ ఆవిష్కరణ హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మ్యూజిక్ సింగిల్ ను రూపొందించడం విశేషం.