హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, బీజేపీ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్ ఆఫీసర్ పరి బిష్ణోయ్‌ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెల 22న వీరి వివాహం జరగనుంది. అయితే ఇందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు..కానీ ఈ పెళ్లికి అనేక ప్రత్యేకతలున్నాయి.
యువ కథానాయకుడు శర్వానంద్ వివాహ నిశ్చితార్థం ఈ యేడాది జనవరి నెలాఖరులో రక్షితతో జరిగింది. వీరి వివాహం వచ్చే నెల 2, 3 తేదీలలో రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో జరుగబోతోంది.