రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ పేరు వినగానే కుర్రాళ్లకు ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది.. డ్రీమ్ బైక్ కూడా..డుగ్గు, డుగ్గు అనే సౌండ్ వినగానే జనాలకు అదో గొప్పగా ఫీల్ అవుతారు.. ఇక ఈ కంపెనీ కూడా యువత ఆలోచనలకు తగ్గట్లు ట్రెండ్ ను ఫాలో అవుతూ సరికొత్త ఫీచర్స్ తో సరికొత్త లుక్ తో కొత్త వాటిని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో నవంబర్లో దాని లాంచ్ ఉండే అవకాశం ఉంది. ఆ బైక్…