Royal Enfield Himalayan 452: రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ లుక్ అదిరిపోయిందిగా.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ పేరు వినగానే కుర్రాళ్లకు ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది.. డ్రీమ్ బైక్ కూడా..డుగ్గు, డుగ్గు అనే సౌండ్ వినగానే జనాలకు అదో గొప్పగా ఫీల్ అవుతారు.. ఇక ఈ కంపెనీ కూడా యువత ఆలోచనలకు తగ్గట్లు ట్రెండ్ ను ఫాలో అవుతూ సరికొత్త ఫీచర్స్ తో సరికొత్త లుక్ తో కొత్త వాటిని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో నవంబర్లో దాని లాంచ్ ఉండే అవకాశం ఉంది. ఆ బైక్ పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452. అయితే దీని ఆవిష్కరణకు ముందే ఆ చెన్నైకి చెందిన కంపెనీ కొత్త హిమాలయన్ బైక్ కు సంబంధించిన చిత్రాలను కొన్నింటిని అధికారికంగా విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 సరికొత్త ఫొటోలను షేర్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇకపోతే ఇది తెల్ల రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ కొత్త హిమాలయన్ బైక్ నవంబర్ ఏడో తేదీన మార్కెట్లో గ్రాండ్ గా లాంచ్ కానుంది… ఆ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ బైక్ ఫీచర్స్ అంటే ఇంజన్ కొత్తగా ఉంటుంది.. 65సీసీ సింగిల్ సిలెండర్ ఇంజిన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో ఉంటుంది. దీని పవర్ అవుట్ పుట్ 8000ఆర్పీఎం వద్ద 40బీహెచ్పీ, 40ఎన్ఎం టార్క్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అలాగే ఈ కొత్త బైక్ లో మ్యాపింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అడ్వాన్స్ డ్ నావిగేషన్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
Also Read
- Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
- New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
అంతేకాక దీనిలో డ్యూయల్ చానల్ ఏబీఎస్ సిస్టమ్, ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆఫ్ రోడ్ మోడ్ సాయంతో వెనకాల చక్రానికి ఏబీఎస్ డియాక్టివేట్ చేసే వీలుంటుందని తెలుస్తుంది.. ఇక ఈ కొత్తగా వచ్చే బైక్ లో మొత్తం ఎల్ఈడీ లైటింగ్ ను తీసుకొస్తోంది. హజార్డ్ లైట్స్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, అదనపు సౌకర్యంతో పాటు సేఫ్టీ కోసం దీనిని ఏర్పాటు చేశారు. అంతేకాక ఈ బైక్ టైర్లు ట్యూబ్ లెస్ గా వస్తాయని అంటున్నారు.. సస్పెన్షన్ కోసం అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, మోనో షాక్ అబ్జర్బర్ అమర్చారు. బ్రేకింగ్ సిస్టమ్ గురించి చూస్తే ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి… దీని గురించి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!