బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీపై దాడి జరిగింది. బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ గా గెలిచిన సన్నీ బయటికి వచ్చాకా పలు సినిమా అవకాశాలను అందుకునాన్డు. ఈ నేపథ్యంలోనే సన్నీ హీరో ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక తాజగా ఈ షూటింగ్ దగ్గరకు హైదరాబాద్ కు చెందిన ఒక రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. షూటింగ్ దగ్గరకు వచ్చి సన్నీతో గొడవకు…