Falaknuma: హైదరాబాద్ నగరంలోని ఫలక్నుమా ప్రాంతంలో దారుణ హత్య కలకలం రేపింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ హత్య ఘటనకు సంబంధించిన సమాచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇకపోతే, మాస్ యుద్దీన్ మూడురోజుల క్రితమే వివాహ
Bengaluru: ఆయుధం పట్టుకున్న వాళ్ళు ఆయుధం తోనే పోతారు అంటారు మన పెద్దలు. కొన్ని సార్లు ఆ మాట నిజమే అనిపిస్తుంది. టీ తాగేందుకు వెళ్ళాడు ఓ రౌడీషీటర్. క్షణాల్లో ఆ రౌడీషీటర్ ను చుట్టుముట్టి చంపేశారు కొందరు దుండగులు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సహదేవ్ అనే రౌడీషీటర్ కర్ణాటక రాష్ట్రం�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ రౌడీ గ్యాంగ్ ఆయువకుడ్ని కిడ్నాప్ చేసి విచకణారహితంగా దాడి చేసింది. వారి గ్యాంగ్ నుంచి పక్కకు వెళ్లిపోవడంతోనే ఈఅరాచకానికి పాల్పడ్డారు ఈరౌడీ గ్యాంగ్. అన్నా వదిలండి అంటూ ప్రాధేయపడినా వినకుండా బట్టలు విప్పి స్థంబానాకి కట్టేసి బె
విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్లో రౌడీ షీటర్ దోమాన చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఇస్తూ చిన్నారావు వారికి ఆశ చూపించాడు. దీంతో కొందరు విద్యార్థినులు చిన్నారావు మాటలు నమ్మి అతడి
హైదరాబాద్ అత్తాపూర్ ఎమ్ఎమ్ పహాడీలో రెచ్చిపోయాడో రౌడీ షీటర్. మహ్మద్ రియాజ్ అనే యువకుడి పై కత్తి తో దాడికి పాల్పడ్డాడు రౌడీ షీటర్ చోర్ అబ్బాస్. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడ్డ రియాజ్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఎమ్ ఎమ్ పహాడీ వద్ద ఓ వ్యక్తి తో గొడవ పడుతున్న�
బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనుమానితులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఐతానగర్ కు చెందిన నిందితుడు భరత్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులను చూసి చెరువులో దూకి గత ఐదారు గంటలపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నిందితుడు భరత్. చెరువులో నుండి బయటకు రాగానే పట్�