యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా వేసిన హిలేరియస్ పంచులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. “రొమాంటిక్” డేట్ విత్ ప్రభాస్ అంటూ యంగ్ హీరోహీరోయిన్లు ఆకాష్ పూరీ, కేతిక శర్మ చేసిన సందడి నెటిజన్లు విశేషంగా అలరిస్తోంది. ఈ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల లాంచ్ చేసిన ప్రభాస్ అనంతరం ఆ చిత్ర హీరో, హీరోయిన్, ఆకాష్ పూరి, కేతిక శర్మలతో…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా జనాలు థియేటర్లకు రావడం పెద్దంతగా జరగడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆటలతో పాటు నూరు శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సినిమాల విడుదల సంఖ్య పెరిగింది. గతవారం ఐదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాగా, ఈ వారం ఏకంగా తొమ్మిది చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి రెండే సినిమాలు. ఒకటి నాగశౌర్య హీరోగా సితార ఎంటర్…
‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. తన తండ్రి పని అయిపోయింది అన్న వాళ్లకు తాను సమాధానం చెప్తానని ప్రకటన చేశాడు. పూరీ కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నాడు. తన తాత సింహాచలం నాయుడు పేరు ఎవరికీ తెలియదని.. కానీ తన తండ్రి పూరీ జగన్నాథ్ పేరు అందరికీ తెలుసని మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు ఫెయిల్ అయితే వాడిపై సింపతీ…
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు. అతడు వరంగల్ వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తాడని ఎర్రబెల్లి వెల్లడించారు. గతంలో రెండు సార్లు వచ్చాడని, ఈరోజు కూడా వచ్చాడని ఎర్రబెల్లి…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ హీరో “రొమాంటిక్” అనే కొత్త సినిమాతో వస్తున్నాడు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. కేతికా శర్మ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్ లో…
విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసిందా? తాజా లక్స్ యాడ్ చూస్తే మీకూ అదే అనుమానం కలుగుతుంది! భార్య అనుష్క శర్మతో కలసి లుక్స్ సబ్బు ప్రచారం కోసం రొమాన్స్ లో మునిగిపోయాడు టీమిండియా కెప్టెన్! అంతే కాదు, విరాట్ యాడ్స్ లో నటించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఈసారి చాలా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేశాడు ఫ్యాన్స్ ని. మిసెస్ అనుష్కని ఓ క్లాసిక్ బాలీవుడ్ సాంగ్ తో అందంగా పొగిడేశాడు.…
ఒక రవితేజ మొదలు ఒక రామ్ పోతినేని వరకూ … తన హీరోలు చాలా మందికి బ్లాక్ బస్టర్స్ అందించాడు పూరీ జగన్నాథ్. కానీ, అదేంటో ఏమో… ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నిలబడలేకపోయాడు. తరువాత ఎంట్రీ ఇచ్చిన పూరీ తనయుడు ఆకాశ్ కూడా ఇంత వరకూ హిట్ అందుకోలేదు. అయితే, ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.పేరే ‘రొమాంటిక్’ అంటూ పెట్టేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో ఆకాశ్ పూరీకి ఈ…