విజయ్ దేవరకొండ మా ఫ్యామిలీ మెంబర్: మంత్రి ఎర్రబెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు. అతడు వరంగల్ వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తాడని ఎర్రబెల్లి వెల్లడించారు. గతంలో రెండు సార్లు వచ్చాడని, ఈరోజు కూడా వచ్చాడని ఎర్రబెల్లి తెలిపారు. హీరో ఆకాష్ పూరీ ఈ మూవీతో సక్సెస్ అవుతాడని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.
అటు పూరీజగన్నాథ్ సినిమాలు బాగా తీస్తాడని.. అతడు ఏ సినిమా తీసినా వరంగల్ నుంచే ప్రారంభించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ తర్వాత వరంగల్ ఛాయిస్ అవ్వాలని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. వరంగల్ నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుందని.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఎర్రబెల్లి అన్నారు. వరంగల్ నగరం గతంలో లాగా లేదని.. కాకతీయుల కాలం నాటి శిథిలావస్థలో ఉన్న కట్టడాలను తాము బాగుచేస్తున్నామని, సినిమా వాళ్లందరూ వరంగల్‌లో తప్పకుండా సినిమా షూటింగులు జరుపుకోవాలని ఎర్రబెల్లి కోరారు. రామప్ప టెంపుల్, లక్నవరం చెరువు, వేయి స్తంభాల గుడి ఇలా చాలా అందమైన ప్రదేశాలు వరంగల్‌లో ఉన్నాయన్నారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!