Rohit Sharma Clicks Selfie with Fans: ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. టోర్నీ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు అందరూ శ్రీలంక నుంచి స్వదేశానికి చేరుకొన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని తన ఇంటికి రాగానే.. అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో…
Ajit Agarkar explains why senior players are resting for Australia ODIs: సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాగా.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్…
ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. సిరాజ్ బౌలింగ్ చేయొద్దని కోచ్ నుంచి సందేశం వచ్చిందని చెప్పాడు. సిరాజ్ 7వ వికెట్ పడగొట్టి ఉంటే.. భారత్ తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టువర్ట్ బిన్నీ రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ ఇచ్చిన సందేశంతో సిరాజ్ బౌలింగ్ చేయలేదు.
Why Mohammed Siraj Bowls Only 7 Overs In Asia Cup 2023 Final vs Sri Lanka: కొలంబోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్స్ పడగొట్టడంతో పాటు మొత్తంగా ఆరు (6/21) వికెట్స్ తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఔట్, స్వింగ్, బౌన్స్ వేసి…
Rohit Sharma Heap Praise on Mohammad Siraj after Asia Cup 2023 Final: ఏళ్లు గడిచినా ఆసియా కప్ 2023 ఫైనల్ విజయంను మరిచిపోలేమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ విజయం క్రెడిట్ మొత్తం మొహ్మద్ సిరాజ్‌దే అని ప్రశంసించాడు. గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదని, సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం కొలొంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో…
Rohit Sharma On Verge Of Sachin Tendulkar’s Asia Cup Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆసియా కప్ వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ ముందుంది. భారత్, శ్రీలంక మధ్య ఈ రోజు జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్లో రోహిత్ 33 పరుగులు చేస్తే.. ఈ రికార్డు హిట్‌మ్యాన్ ఖాతాలో చేరుతుంది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట…
Rohit Sharma’s Conversation With Shubman Gill Ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 టైటిల్ కోసం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. సూపర్-4లో బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడినప్పటికీ.. ఫైనల్లో రోహిత్ సేన ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న లంకను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్ పోరుకు ముందు సోషల్…
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న గిల్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 రౌండ్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు.
టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ.. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తిలక్ వర్మకు క్యాప్‌ను అందించాడు.