Mumbai Indians Coach Mark Boucher on Rohit Sharma’s IPL Future: ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ముంబై టీమ్ ఓటమితో ఈ సీజన్‌ను ముగించింది. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై .. నాలుగు విజయాలు, పది ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్ 2024 మే 26 వరకు…
BCCI Bans Hardik Pandya in IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడకుండా హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు గాను హార్దిక్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఓ మ్యాచ్ నిషేధంతో రూ. 30 లక్షల భారీ జరిమానా…
Mumbai Indians unwanted record in IPL: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం రాత్రి వాంఖడే మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఏకంగా 10 మ్యాచ్‌లలో ఓడి.. పాయింట్ల పట్టికలో పదో స్థానంతో ఐపీఎల్ 2024ను ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే కాకుండా.. హార్దిక్ పాండ్యా…
Mumbai Indians Close 10th Place in IPL 2024: ఐపీఎల్ 2024లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌ను ఓటమితో ముగించింది. శుక్రవారం వాంఖడేలో లీగ్ ఆఖరి మ్యాచ్ ఆడిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. లక్నోపై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ప్రదర్శనతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్ల ఖాతాలో వేసుకుంది.…
Rohit Sharma Wanted Hardik Pandya Dropped from T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన భారత జట్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు బీసీసీఐకి సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్టర్లు రోహిత్ సూచనలను పట్టించుకోలేదట. దాంతో హార్దిక్ జట్టుకు…
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో ఒక దాని తర్వాత మరొకటి మారిపోతున్నాయి.. వాళ్లే ఇందుకు కారణం.. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి.. కానీ, ఇదే నాకు లాస్ట్ అంటూ రోహిత్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.
Wasim Akram Wants Rohit Sharma To Play KKR in IPL 2025: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 ఓటములతో అధికారికంగా ఎలిమినేట్ అయింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ సీజన్లో కేవలం బ్యాటర్‌గానే…
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విష్యం తెలిసిందే. ఈ గేమ్ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 48, కెప్టెన్ కమిన్స్…
‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్‌తో సోమవారం నాడు విడుదల చేయగా.. అది నారింజ, నీలం రంగుల కలయికతో కూడి ఉంది. ఈ జెర్సీపై వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే ఈ జెర్సీపై క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీ ఉన్నట్లు ఉందని కొందరు అంటుంటే.. బీజేపీ పార్టీ రంగును పోలి ఉందని మరి కొందరు విమర్శలకు దిగుతున్నారు.