IND vs PAK Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో షురూ కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్‌లో కొద్దిసేపటి…
Wasim Akram Feels India Win against Pakistan: Says టీ20 ప్రపంచకప్ 2024లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. దాయాదుల సమరం రసవత్తరంగా సాగనుంది. ఇందుకు కారణం పిచ్. న్యూయార్క్ పిచ్ ఒక్కోరోజు ఒక్కోలా ప్రభావం చూపిస్తోంది. కొన్నిసార్లు ఎక్కువ…
India Plating 11 vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి విజయం సాధించిన భారత్.. కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. గ్రూప్- ఏలో భాగంగా జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్‌పై సునాయస విజయం సాధించిన భారత్..…
Rohit Sharma on New York Pitch Ahead of IND vs PAK Match: : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. అయితే నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్‌పై ఇప్పటికే ఐసీసీకి పలు ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్‌లో మార్పులు చేస్తారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపించాయి. వాటిపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. పాక్‌తో…
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పాకిస్తాన్, టీమిండియా జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాడు దాయాదులు ఢీకొట్టబోతున్నారు. ఇకపోతే ఈ మెగా ఈవెంట్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై ఎనిమిది వికెట్ల భారీ తేడాతో గెలిచి శుభారంభం చేసింది. ఇక మరోవైపు పాకిస్తాన్ అనుకొని విధంగా అమెరికా చేతిలో ఓడిపోయింది. Maldivian President…
Rohit Sharma on ICC World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం భారత జట్టుకు తృటిలో చేజారింది. దాంతో టీమిండియా క్రికెటర్స్ అందరూ ఫైనల్ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే పలుమార్లు ప్రపంచకప్…
Rohit Sharma breaks MS Dhoni’s record in T20 Cricket: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు (43) అందించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్…
Rohit Sharma React on Retd Hurt in IND vs IRE Match: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52; 37…
India beat Ireland in T20 World Cup 2024: టీ20లో ప్రపంచకప్ 2024లో భారత్ బోణి కొట్టింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 రిటైర్డ్ హర్ట్; 37 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ చేయగా.. కీపర్ రిషబ్ పంత్ (36…