Aakash Chopra Tweet Goes Viral on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టును ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు, ఫాన్స్ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు…
Rohit Sharma React on off-spin bowling in T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టు ప్రకటన రెండు రోజుల అనంతరం గురువారం (మే 2) కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు.…
Rohit Sharma Said I definitely wanted four spinners in Team India Squad: టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఎందుకనే కారణాన్ని ఇప్పుడు చెప్పలేనన్నాడు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని యుఎస్‌లో జరిగే మొదటి విలేకరుల సమావేశంలో చెబుతా అని రోహిత్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024…
Ajit Agarkar Explains Why KL Rahul Missed Out for T20 World Cup 2024: జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి. 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం (ఏప్రిల్ 30) బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దాంతో సీనియర్…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు హిట్‌మ్యాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు. “హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ” అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వసీం జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇలా ఎందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో…
Ritika Sajdeh Birthday Wishesh to Rohit Sharma: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నేడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రోహిత్‌కు అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ సతీమణి రితికా సజ్దే ప్రత్యేక విషెష్ చెప్పారు. ‘నా అభిమాన అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి’ అని రితికా పేర్కొన్నారు. రోహిత్, సమైరాలతో తాను ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా…
Rohit Sharma Full Name and Family Details: రోహిత్ శర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. మేటి బౌలర్లకు సింహ స్వప్నంలా మారిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. భారత్‌కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోన్న సారథి కూడా. రోహిత్ ఆటకు భారత్‌లో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. సిక్సులతో విరుచుకుపడే…
BCCI Meeting on T20 World Cup 24 Today: టీ20 ప్రపంచకప్ 2024 జట్టు ఎంపిక కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో.. సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తునాయి. ఈ ఊహాగానాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 1న ప్రకటించనుంది.…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ సీజన్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని దేశాలు సమయాత్తమవుతున్నాయి. ఈ మెగా టోర్నీని దక్కించుకునేందుకు అన్ని దేశాల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
Team India Squad for the T20 World Cup 2024: ప్రస్తుతం ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతున్నప్పటికీ.. అందరూ టీ20 ప్రపంచ కప్ 2024 గురించే చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌కు భారత జట్టులోకి ఎవరు ఎంపికవుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్ల ప్రకటనకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. అదే రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటింస్తుందని తెలుస్తోంది. దాంతో మే 1 కోసం ఫాన్స్…