Rohit Sharma React on Retd Hurt in IND vs IRE Match: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52; 37…