Rohit Sharma on Ravichandran Ashwin Leaving Rajkot Test: రసవత్తర క్రికెట్ మ్యాచ్‌లో కూడా కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఇచ్చాడు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, అలాంటి వార్తలను విన్నప్పుడు రెండో ఆలోచన ఉండదని రోహిత్ పేర్కొన్నాడు.