Rohit Sharma React on Breaking Chris Gayle’s Sixes Record: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నవీన్ ఉల్ ఉల్ హక్ బౌలింగ్‌లో…