స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పోటీ కారణంగానే తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెలిపారు. రఫాది గొప్ప ప్రయాణం అని, 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం చరిత్రాత్మకం అని ప్రసశంసించారు. స్పెయిన్ సహా మొత్తం టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావని ఫెదరర్ పేర్కొన్నారు. డేవిస్‌కప్ �
టెన్నిస్ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవారిలో ‘రోజర్ ఫెదరర్’ ఒకరు. తన కెరీర్ లో 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన స్విస్ దిగ్గజ ఆటగాడు 2022లో ప్రొఫెషనల్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టెన్నిస్ గేమ్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇకపోతే, ప్
Hardik Pandya : టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.