Novak Djokovic : వింబుల్డన్‌లో శత విజయాలతో చరిత్ర సృష్టించిన జకోవిచ్
- వరుసగా మూడు సెట్లలో విజయంతో 100వ గెలుపు
- మార్టినా, ఫెదరర్‌ల తర్వాత 100 విజయాల ఘనత
- ఫెదరర్ రికార్డును సమం చేసేందుకు జకోవిచ్ ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ లో మరో సంచలనం నమోదైంది.టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ 100 విజయాలు సాధించిన 3వ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ప్రస్తుతం తన 20వ వింబుల్డన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. సెర్బియాకు చెందిన జకోవిచ్ తన తోటి దేశస్తుడైన కెమనోవిచ్ పై వరుస సెట్లలో గెలిచి, ఈ ఘనత సాధించాడు.ఆ మ్యాచ్లో కెమనోవిచ్ పై 6-3,6-0,6-4 తేడాతో విజయం అందుకున్నాడు.కాగా నొవాక్ జకోవిచ్ కంటే ముందు మార్టినా నవ్రతిలోవా, రోజర్ ఫెదరర్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.
Kingdom : వాయిదాలకు గుడ్‌బై.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ఇదిలా ఉండగా మహిళల విభాగంలో 9 సార్లు వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియన్ మార్టినా నవ్రతిలోవా 120 సింగిల్స్ మ్యాచ్లు గెలవగా.. మెన్స్ సింగిల్స్ విభాగంలో, రోజర్ ఫెదరర్ 105 సింగిల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించాడు. అంతే కాదు రోజెర్ ఫెదరర్ 8 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచాడు.
తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 428 వారాలుగా ATP ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న నొవాక్ జకోవిట్.. ఇప్పుడు తన 8వ వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి రోజర్ ఫెదరర్ రికార్డు టైటిళ్లను సమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ఈ ట్రోఫీని గెలిస్తే ఓపెన్ ఎరాలో పురుషుల ‘మేజర్’ సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన అతి పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు. ika గత నెలలో జరిగిన రోనాల్డ్ గారోస్ లో నొవాక్ జకోవిచ్ క్లే-కోర్టులో తన 100వ మ్యాచ్ విజయాన్ని సాధించాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!