What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whats Today Updates 23.09.2022,
1. నేడు కేరీర్‌లో చివరి మ్యాచ్ ఆడనున్న ఫెదరర్. నాదల్‌తో కలిసి అమెరికా జోడితో డబుల్స్ మ్యాచ్. టీమ్ యూరప్‌కు ఫెదరర్,నాదల్ ప్రాతినిధ్యం.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
2. నేడు మధ్యాహ్నం 3 గంటలకు అజారుద్దీన్ ప్రెస్‌మీట్. టికెట్ల అమ్మకాల వివరాలు తెలపనున్న అజారుద్దీన్. బ్లాక్ టికెట్ విక్రయాల ఆరోపణపై స్పందించే ఛాన్స్.
3. నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ జగన్ పర్యటన. మూడో విడత వైఎస్‌ఆర్ చేయూత ప్రారంభోత్సవం. బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్. తర్వాత కుప్పం నుంచి తాడేపల్లికి తిరిగి పయనం.
4. నేడు హైదరాబాద్‌కు రానున్న జస్టిస్ ఎన్.వి. రమణ. సీజేఐగా పదవీవిరమణ తర్వాత తొలిసారి నగరానికి ఉదయం 9.15కి శంషాబాద్‌కు రానున్న జస్టిస్ రమణ.
5. నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ దరఖాస్తుల స్వీకరణ. ప్రకటన విడుదల చేసిన కాళోజీ యూనివర్సిటీ.
6. నేడు మెదక్-కాచిగూడ రైలు ప్రారంభోత్సవం. అక్కన్నపేట నుంచి మెదక్ మధ్య కొత్తగా అందుబాటులోకి వచ్చి 17.2 కిలోమీటర్ల ట్రాక్. రైలును ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పాల్గొననున్న మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి. రేపటి నుంచి అందుబాటులోకి కాచిగూడ-మెదక్ రైలు.
7. నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్. నాగపూర్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం. 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!