Nithiin: ఈ మధ్య కాలంలో యంగ్ హీరో నితిన్‌కు సరైన హిట్ పడలేదు. ఆయన రాబిన్‌హుడ్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వేణు ఎలదండి దర్శకత్వంలో ఎల్లమ్మ కాగా, మరొకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వారీ అనే సినిమా. అయితే, రాబిన్‌హుడ్ సినిమా డిజాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన తమ్ముడు అంతకు మించిన డిజాస్టర్ కావడంతో మార్కెట్‌లు వర్కౌట్ కాక, ఎల్లమ్మ సినిమా డ్రాప్ అయింది.…
తెలుగు సినిమా ప్రేమికులకు శుభవార్త! భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, మిసెస్, మ్యాక్స్, మజాకా వంటి సూపర్‌హిట్ సినిమాలతో అలరించింది. ఇప్పుడు, తాజా తెలుగు యాక్షన్-థ్రిల్లర్ రాబిన్‌హుడ్ మే 10 సాయంత్రం 6 గంటలకు ZEE5 మరియు జీ తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. వెంకీ కుదుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్‌హుడ్లో నితిన్ రామ్‌గా, శ్రీలీల నీరాగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్,…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ . వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, రోటీన్ కథ అవడం, డేవిడ్ వార్నర్ పాత్రను పూర్తిగా చూపించకపోవడం వంటి కారణాలతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.…
పండగ అంటేనే సినిమా.. సినిమా అంటేనే పండగ. ముఖ్యంగా ఇండియన్ సినిమా లవర్స్ కు ఏ ఫెస్టివల్ వచ్చిన సరే సినిమా ఉండాల్సిందే. ఇక ఈ ఏడాది ఉగాది మరియు ఈద్ కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, విక్రమ్, నితిన్ వంటి హీరోల సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి. భారీ ఎత్తున రిలీజ్ అయిన రిలీజ్ అయిన ఈ సినిమాలు ఏప్రిల్ 6 వరకు రాబట్టిన…
డబ్ స్మాష్ వీడియోలతో క్లికై తెలుగు తెరపైకి వాలిన ఢిల్లీ డాల్ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రంతో ఇంట్రడ్యూసైన ఈ భామకు యాక్టింగ్ అండ్ గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ లక్ కలిసి రాలేదు ఫస్ట్ మూవీనే కాదు ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో ఐదు సినిమాలు చేస్తే ఏ ఒక్కటి హిట్ కాలేదు. నాగ శౌర్య లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగ రంగా వైభవంగాతో హ్యాట్రిక్…
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఒక స్పెషల్ క్యామియోలో కనిపించనున్నాడని ప్రకటించినప్పుడు, ఈ క్రికెటర్ తెలుగు సినిమా తెరపై ఏం చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అంతేకాదు, సినిమా ప్రచార కార్యక్రమాల్లో వార్నర్ చురుగ్గా పాల్గొనడంతో అతని పాత్ర ఏదో పెద్దది,…
నితిన్ రాబిన్ హీరోగా నటించితిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న ఈ యంగ్ హీరో గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్ముకున్నాడు. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనేక సార్లు వాయిదా పడిన ఈ…
నైజాంలో థియేటర్స్ కేటాయింపుల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పడు నైజాం అంటే దిల్ రాజు అనే సిచుయేషన్. కానీ ఇప్పుడు రింగ్ లోకి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ వచ్చి చేరింది. సింగిల్ స్క్రీన్స్ ను లీజ్ కు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆసియన్ సురేష్ వాళ్ళు ఎలాగూ ఉండనే ఉన్నారు. రెగ్యులర్ డేస్ లో అంతా సజావుగానే సాగుతుంది కానీ స్టార్ హీరోల సినిమాలు, పండగ రిలీజ్ టైమ్ లో థియేటర్స్ పంచాయితీ వస్తోంది.…
David Warner : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ను ఓ బూతు పదం అనేశాడు. అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనకు తెలిసిందే. చివరకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. కావాలని అనలేదని.. పొరపాటున అనేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ..’రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడు. వయసులో చాలా పెద్దవాడు. కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం.…
Robinhood : నితిన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెండీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా యాక్ట్ చేస్తుండటంతో క్రేజ్ పెరుగుతోంది. అయితే మూవీ ప్రమోషన్లు చాలా డిఫరెట్ గా చేస్తున్నారు. తాజాగా మూవీలో కమెడియన్ గా చేసిన వెన్నెల కిషోర్ తో నితిన్ ఓ రాపిడ్ ఫైర్ లాంటి ఫన్నీ ప్రోగ్రామ్…