ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటర్, ఇప్పుడు సినీ ఫీల్డ్ లో అడుగుపెడుతున్నాడు. అది కూడా టాలీవుడ్ లో నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'రాబిన్ హుడ్' సినిమాలో వార్నర్ స్పెషల్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం…
Nithin : హీరో నితిన్ నితిన్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. వరుసగా ఈవెంట్లతో హోరెత్తిస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 28న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మూవీపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో…
శ్రీ లీల.. కెరీర్ బిగినింగ్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస అవకాశాలు అందుకుంటూ తీరిక లేని రోజులు గడిపింది. అలా మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వచ్చిన ఈ చిన్నది అంతే బిజాస్టర్‌లు కూడా చవిచూసింది. చివరగా మహేశ్ సరసన ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్ని, ఇటీవల ‘పుష్ప 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల…
నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా తాజాగా రిలీజ్ చేసిన…
ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే హీరోయిన్స్ వెనకడుగు వేసేవారు. ఎందుకంటే ఇలాంటి సాంగ్ చేస్తే.. రిపీట్‌గా ఇలాంటి ఛాన్సులే వస్తాయన్న రూమర్ ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తే.. ఆ క్రేజే వేరు. జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా…