Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ లో దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండో రోజుకూడా విధులను బహిష్కరించి జూడాలు నిరసన తెలిపారు. అయితే ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Adilabad Rims: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి వద్ద నిన్న ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దుండగుల్లో కొందరు రౌడీ షీటర్లు ఉన్నట్లు సమాచారం.