హైదరాబాదు ప్రసాద్ ల్యాబ్స్ లో రాంగోపాల్ వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ నేను సంవత్సరం క్రితం కొన్ని పోస్టులు పెట్టా, ఒక సంవత్సరంలో ఎన్నో వేల పోస్టులు పెట్టి ఉంటాను అవి నాకు గుర్తు కూడా ఉండవని అన్నారు. కానీ సంవత్సరం తరువాత ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు పెట్టారు, సంవత్సరం తరువాత నలుగురు ఐదుగురు కేసులు పెట్టడం అనేది నాకు అర్థం కాలేదని అన్నారు. ఇప్పుడు నాకు…