Afghanistan Bomb Blast: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్ అధికారుల కథనం ప్రకారం.. ఈ పేలుడులో అనేక మంది మరణించారు. కాబూల్‌లోని న్యూ సిటీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు నివసిస్తున్నారు. మృతదేహాల సంఖ్య ఇంకా పేరే అవకాశం ఉందని ఆఫ్ఘన్ ప్రభుత్వం చెబుతోంది. పేలుడులో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్…