Home
Resigns
Resigns News
-
Israel: ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం.. సైన్యాధిపతి రాజీనామా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. -
Odisha: బీజేడీకి మరో ఎదురుదెబ్బ.. కీలక నేత ఔట్
సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు. -
Sita Soren: జేఎంఎంకు సీతా సోరెన్ షాక్.. బీజేపీలో చేరిక
జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎంలో సొంత కుటుంబం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడి భార్య, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు. -
Naveen Patnaik: ఎన్నికల వేళ బీజేడీకి షాక్.. నటుడు, కీలక నేత గుడ్ బై
సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు అరిందమ్ రాయ్ శుక్రవారం బిజూ జనతాదళ్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రతిపక్ష బీజేపీలో చేరారు. -
Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. పార్టీకి ఎంపీ అబ్దుల్ ఖలీక్ గుడ్‌బై
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నారు. -
Haiti Prime Minister: హైతీ ప్రధాని రాజీనామా.. ఎందుకో తెలుసా..?
హైతీ ప్రధాన మంత్రి ఏరియెల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ద కరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ తెలిపారు. -
Congress: అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. హస్తం పార్టీని ఒక్కొక్కరు విడిచిపెడుతున్నారు. -
Gujarat: గుజరాత్లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడ్‌బై
సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరుకానందుకు నిరసనగా ఓ ముఖ్య నేత హస్తం పార్టీని వీడారు. -
Calcutta: కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. ఏ పార్టీలో చేరనున్నారంటే..!
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ (Justice Abhijit) రాజీనామా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. -
Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. కీలక నేత గుడ్‌బై
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కానీ ఇంతలోనే ఆ పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడడం కలవరపెడుతోంది.
తాజావార్తలు
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!