Haiti Prime Minister: హైతీ ప్రధాని రాజీనామా.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైతీ ప్రధాన మంత్రి ఏరియెల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ద కరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ తెలిపారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకు గాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు చెప్పారు. అయితే, హౌతీలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి(UN) ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్‌ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యాకు వెళ్లారు. అయితే, అదే రోజు సరిగ్గా రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పాడింది.
Read Also: Haryana: హర్యానా సీఎం రాజీనామా.. కారణం అదే..?
Also Read
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ఇక, సాయుధ గ్యాంగులు ఏరియెల్ హెన్రీ దిగిపోవాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి. హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం నాడు జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం కొనసాగింది. ఇంతలోనే హెన్రీ తన పదవికీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక, 2021లో అప్పటి దేశాధ్యక్షుడు మొయిస్ హత్య తర్వాత హెన్రీ హైతీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు శర వేగంగా చేయాలని అమెరికా కూడా ఇప్పటికే వెల్లడించింది.
Read Also: Hardik Pandya: హార్దిక్ పాండ్యా లేకున్నా.. గుజరాత్ టైటాన్స్ పటిష్టంగానే ఉంది!
అయితే, హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడని.. ఎన్నికలు జరగకుండా కావాలనే వాయిదా వేస్తున్నారని దేశంలో ఆయనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. హైతీలో మొదట శాంతి భద్రతలు పునరుద్ధరించాలని.. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ కోరారు. అయితే, 2016 నుంచి ఇప్పటి వరకు హైతీలో ఎన్నికలు జరగలేదన్నారు.
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!