Suhas : హీరో సుహాస్ నటించిన తాజా మూవీ ‘ఓ భామ అయ్యోరామ’. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్న సుహాస్.. ఈ సారి ఓ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా మాళవిక మనోజ్ నటిస్తుండగా.. రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ రిపోర్టర్ సుహాస్ ను…
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా…