తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు. కాగా, ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఎవరి ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ తో గాసిప్స్ వార్తలు కూడా ఎక్కువే అవుతున్నాయి.…
వెబ్ సిరీస్ ఇప్పుడు వినోద రంగంలో సరికొత్త బజ్ వర్డ్ అయిపోయింది. చిన్నా పెద్దా నటులు అందరూ వెబ్ సిరీస్ ల పై దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్ లో అయితే మరింత జోరుగా సాగుతోంది ఓటీటీ సీజన్. పదే పదే లాక్ డౌన్ లు, థియేటర్లు మూతపడుతుండటాలు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి క్రేజ్ పెంచుతున్నాయి. అంతే కాదు, వెబ్ సిరీస్ ల రూపంలో సినిమాలకన్నా సీరియస్ కంటెంట్ అందించే చాన్స్ లభిస్తుండటంతో యాక్టింగ్ సత్తా ఉన్న నటులు,…
తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బాయ్స్’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దార్థ్.. ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా’ తెలుగు ఫస్ట్ స్ట్రైట్ మూవీతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారాడు. ‘బొమ్మరిల్లు’ అల్టిమేట్ హిట్ తో తిరుగులేని లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుసపెట్టి సినిమాలతో జోరు చూపాడు. తెలుగులో 2013లో ‘జబర్దస్త్’ సినిమా చేసిన సిద్దార్థ్ ఆ సినిమా ఫ్లాఫ్ తర్వాత తెలుగుకి దూరం అయ్యాడు. ఇన్నేళ్ల తరువాత ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్…
బాలీవుడ్ లో కియారా అద్వానీ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం సౌత్ సినిమాల కోసం కియారా డిమాండ్ చేస్తున్న పారితోషికం అందరికీ షాకింగ్ గా మారింది. కాగా ఈ అమ్మడు దర్శకుడు కొరటాల-యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే సౌత్ సినిమాలకు కియారా 3 కోట్ల మేర డిమాండ్ చేస్తోంది. తాజాగా అదే రెమ్యునరేషన్ తో ఈ ప్రాజెక్ట్ కు కియారా ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అలియా భట్ తొలిసారి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడమే వాళ్ళ ఎంపికకు కారణం. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వీళ్ళు సదరన్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి సహజంగా ఎవరిలో అయినా ఉంటుంది. దాంతో ఆ దిశగా ఆరా తీస్తే… ఆసక్తికరమైన సమాచారమే లభ్యమైంది. అలియా భట్ కు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది. ఎంతోమంది…
ఐదేళ్ళ క్రితం కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే ఆ పైన మాత్రం అమ్ముడు నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలైనాయి. ఈ ఐదేళ్ళలోనే తమిళ, హిందీ, పంజాబీ భాషా చిత్రాలలోనూ మెహ్రీన్ తన అదృష్టం పరీక్షించుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ యేడాది మార్చిలో మెహ్రీన్ వివాహ నిశ్చితార్థం భవ్య భిష్ణోయ్…
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ను మించి సీజన్ 2 సక్సెస్ సాధించింది. వివాదాలు చెలరేగడమే దీనికి కారణమని కొందరు అంటున్నా… బలమైన కంటెంట్, దానికి తోడు సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం ఈ సీరిస్ సక్సెస్ కు కారణం. అయితే… ఈ సీరిస్ పై వీక్షకులకు ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి రాజ్ అండ్ డీకే టీమ్ కృషి కూడా ఎంతో ఉంది. అయితే… ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్స్ విషయమై చాలా…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తరువాత కూడా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకబోస్తున్నారు. గతంలో అయితే పెళ్లయ్యిందంటే హీరోయిన్లు సినిమాలకు దూరంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పెళ్లి అయినప్పటికీ వారి నటనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు మూవీ మేకర్స్. దానికి సమంత, కాజల్ అగర్వాల్ ప్రత్యక్ష నిదర్శనం. అయితే పెళ్లి తరువాత ఈ ముద్దుగుమ్మలు ఆచితూచి…
స్టార్ హీరోయిన్ నయనతార తాజా చిత్రం ‘నెట్రికన్’ ఓటీటీ లో రిలీజ్ అయ్యే దాఖలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి థియేట్రికల్ రిలీజ్ కోసమే ఈ మూవీని నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టి పెట్టుకుని, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అయితే విడుదలకు ముందే ‘నెట్రికన్’ మూవీ 20 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థిల్లర్ కు 2011లో వచ్చిన కొరియన్ మూవీ…