Mrunal Thakur: వామ్మో.. ఒక్క యాడ్ కు మృణాల్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ అన్ని లక్షలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు మృణాల్. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చెప్పాలి ఈమె రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా సినిమా కథలో కంటెంట్ ఉందా లేదా అన్న విషయాలను చూసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..
ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచేశారు.. తాజాగా హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. అయితే డిమాండ్ ఉన్న హీరోయిన్లను వ్యాపార సంస్థల ఓపెనింగ్స్ కు పిలవడం. కామన్.. ఇలా చాలా మంది హీరోయిన్లు రెండు చేతులా సంపాదిస్తున్నారు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం లక్షలు తీసుకుంటున్నారు.. ఇక మృణాల్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి రావాలి అంటే ఆ షాపింగ్ మాల్ లో ఎన్ని నిమిషాలు ఉంటే.. అన్ని నిమిషాలకు అన్ని లక్షలు డిమాండ్ చేస్తుందట. అంటే… గంటకు పైన ఉంటే.. ఆరుకోట్లు ఆమెకు సమర్పించుకోవాల్సిందే. దాంతో యజమానులు భయపడిపోతున్నారు.. షాపింగ్ మాల్ లో ఎన్ని గంటలు ఉంటే అంత మొత్తంలో డబ్బు ఇవ్వాలని అడగడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎవరు కూడా ఈమెను పిలవడంలేదు. ఇక సినిమాల పరంగా దూసుకుపోతోంది బ్యూటీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా ఫ్యామిలీ స్టార్ లో నటిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!