Balakrishna : వామ్మో.. బాలకృష్ణ ఒక్కో యాడ్ కు అన్ని కోట్లు తీసుకుంటారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య.. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు.. అలాగే మొన్నీమధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ సేల్స్ బాగానే పెరిగినట్లు తెలుస్తోంది. దీనితో బాలకృష్ణకి వరుసగా యాడ్ లో నటించే డీల్స్ వస్తున్నాయి..
ప్రస్తుతం బాలయ్య ఓ యాడ్ కి బాలయ్య సైన్ చేశారు. పఠాన్ చెరులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి సంబందించిన యాడ్ ఇది. దీనికోసం బాలయ్య ఆల్రెడీ ఫోటో షూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి కూడా హాజరు కానున్నారట.. అయితే ఆ యాడ్ కోసం బాలయ్య భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఆ యాడ్ కోసం ఆయన రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. హీరోగా, హోస్ట్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా, పొలిటీషియన్ గా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక సినిమాల విషయానికొస్తే.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!