Isha Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పార్టీ లావాదేవీల వివరాలను ఎక్స్ఛేంజీలకు అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం రూ.17 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.