Jio Rs 667 and Rs 444 Data Recharge Plans for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ చూసేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం కంపెనీలు డేటా ప్యాక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. క్రికెట్ అభిమానుల కోసం ‘రిలయన్స్ జియో’ రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. వాస్తవానికి రూ.667, రూ.444 ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు…
14 OTT Benefits in Reliance Jio Rs 1198 Plan: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్నో ప్లాన్‌లను తీసుకొచ్చిన జియో.. తమ కస్టమర్ల కోసం తాజాగా మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. 84 రోజుల పాటు చెల్లుబాటుతో రూ. 1,198 ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ…
Reliance Jio to Launch Cloud Laptop Soon in India: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్ జియో’.. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే జియో బుక్, జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో.. మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓ నివేదిక ప్రకారం… క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి సుమారు రూ. 15,000 ధరతో లాంచ్ చేయనుంది.…
Vodafone Idea Share: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న.. దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా స్టాక్ గత ఆరు నెలల్లో ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించింది.
Jio Space Fiber: రిలయన్స్ జియో దేశంలోని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి జియో స్పేస్ ఫైబర్ కొత్త సాంకేతికతను తీసుకువస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో గ్రామాలు, కష్టతరమైన ప్రాంతాలలో కూడా నెట్‌వర్క్ సమస్య ఉండదు.
Reliance Jio 7th Anniversary Offers ends on September 30: ఏడో వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ ఇటీవల ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. మూడు రీఛార్జ్ ప్లాన్స్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 299, రూ. 749, రూ. 2,999 ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికి.. ఈ ప్లాన్స్‌తో వచ్చే ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ…
Reliance Jio Best Mobile Recharge Plans 2023: భారత టెలికాం రంగంలో రిలయన్స్ ‘జియో’ దూసుకుపోతోంది. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు పోటీనిస్తూ కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంటోంది. క్వాలిటీ నెట్‌వర్క్, అద్భుత డేటా ప్లాన్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికీ జియో చేరువైంది. ప్రస్తుతం జియోలో ఎన్నో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏవో ఓసారి చూద్దాం. Jio 239 Plan: ఈ ప్లాన్‌లో…
Mukesh Ambani: ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను రూ. 88,078 కోట్లకు ధృవీకరించింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించారు.