ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు ఈ వారం మొదటి రోజే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ క్షీణతతో రిలయన్స్ షేర్లు దాదాపు 4 శాతం పడిపోయాయి. ఇది కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది, ఇన్వెస్టర్స్ ఒకేసారి సుమారు రూ.68,000 కోట్లు కోల్పోయారు. గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం మార్కెట్ సమయం తర్వాత రిలయన్స్ తన మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. తదనంతరం, సోమవారం…