మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఉప్పెన మూవీ ఇచ్చిన జోష్ లో పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలలో నటించాడు. కానీ ఆ సినిమాలేవి కూడా ఉప్పెన రేంజ్ హిట్ కాలేకపోయాయి. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తాజాగా నటించిన మూవీ ఆదికేశవ.ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాలో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ నివాసంలో రెండో పంటకు సాగు నీటి విడుదలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ(CE) తెలిపారు. తాగు నీటి కోసమే నీటి విడుదల అని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యత…
ప్రస్తుతం వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త కథలతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పలు ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగులో కూడా మేకర్స్ వెబ్ సిరీస్ లను రూపొందించేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. పలువురు నిర్మాతలు ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్…
స్మగ్లర్ వీరప్పన్ పై ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వీరప్పన్ బయోపిక్ గా కిల్లింగ్ వీరప్పన్ అనే మూవీని తెరకెక్కించారు.తాజాగా కూసే మునిస్వామి వీరప్పన్ అనే డాక్యుమెంటరీ సిరీస్ వీరప్పన్ బయోపిక్ గా వస్తోంది.అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునిస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు.వీరప్పన్ కు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించడం, అదేవిధంగా ఆయన్ని…
క్యూబా పోరాట యోధుడు చేగువేర జీవితంగా ఆధారంగా ‘చే’ మూవీ తెరకెక్కింది.. ‘లాంగ్ లివ్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక గా ఉంది.మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 15వ తేదీన ‘చే’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో చేగువేరా పాత్రను బీఆర్ సబావత్ నాయక్ పోషించారు. ఆయనే ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. అలాగే ఈ సినిమాలో లావణ్య సమీర, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనే, వినోద్ మరియు పాసల…
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’.ఈ మూవీ ని పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బిగ్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతినే ఈ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్…
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాక భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ప్రతి సినిమాను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళ సినిమాలలో ఎలాంటి జోనర్ సినిమాలకైనా తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్, ఆర్ డీ ఎక్స్, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్వ్కాడ్ తదితర మలయాళ సినిమాలు తెలుగు…
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ సామ్ బహదూర్. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్ల లో రిలీజైంది.సామ్ బహదూర్ మూవీ యానిమల్ తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది.ఇక ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.సామ్ బహదూర్ మూవీ రిపబ్లిక్ డే సందర్భం గా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.విక్కీ కౌశల్ నటించిన ఈ వార్…
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘కీడా కోలా’.ఈ సినిమాలో బ్రహ్మనందం, చైతన్య మందాడి మరియు రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఐదేళ్లు గ్యాప్…
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు.ఆయన నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది ఏకంగా రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ విజయం అందుకున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’.. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరాని తెరకెక్కించారు. ఈ దర్శకుడు గతంలో 3…