Sam Bahadur :సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కండంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ సామ్ బహదూర్. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్ల లో రిలీజైంది.సామ్ బహదూర్ మూవీ యానిమల్ తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది.ఇక ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.సామ్ బహదూర్ మూవీ రిపబ్లిక్ డే సందర్భం గా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.విక్కీ కౌశల్ నటించిన ఈ వార్ డ్రామా సామ్ బహదూర్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఉరి మరియు సర్దార్ ఉధమ్ లాంటి దేశభక్తి సినిమాలు చేసిన విక్కీ.. ఇప్పుడు సామ్ బహదూర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గొప్ప దేశభక్తుడు సామ్ మానిక్‌షా పాత్ర లో విక్కీ కనిపించాడు.
సామ్ బహదూర్ సినిమాను మేఘన గుల్జార్ డైరెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజై న మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీ లోకి వస్తుందన్న వార్తలు మొదట్లో వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం జనవరి 26 న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో గొప్ప దేశభక్తుడు మానిక్ షా పాత్ర లో విక్కీ కౌశల్ నటన కు ప్రశంసలు లభించాయి.అయితే ఈ సినిమాకు భారీ గా ప్రశంసలు దక్కినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.ఇండియాలో తొలి ఫీల్డ్ మార్షల్, లెజెండరీ ఆర్మీ జనరల్ సామ్ హెచ్ఎఫ్ మాణిక్ షా జీవితం ఆధారంగా సామ్ బహద్దూర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో మాణిక్ షా భార్యగా సాన్య మల్హోత్రా, ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షేక్, జవహర్ లాల్ నెహ్రూగా నీరజ్ కాబీ మరియు లార్డ్ మౌంట్ బ్యాటెన్‌టా ఎడ్వార్డ్ సానెన్ బ్లిక్ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గా గోవింద్ నామ్‌దేవ్ నటించారు.
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
తాజావార్తలు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!