మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలో కనిపిస్తూ వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ…
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా 'మెకానిక్'. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.
మణిసాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'మెకానిక్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను దిల్ రాజు ఆవిష్కరించనున్నారు.