Uppal Crime: ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసిన కలకలంగా మారింది. తనతో పెళ్లికి నిరాకరించడంతో కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు.
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక, కుటుంబంతో సహా.. మార్చి ఒకటో తేదీన కళ్యాణ్ నగర్ లో ఉండే బంధువుల ఇంటికి 17 ఏళ్ల బాలిక తల్లితో కలిసి వెళ్ళింది. అక్కడ బంధువులు 27 ఏళ్ల సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని సూచించారు.