ప్రతిరోజు రైళ్లలో వేలాది మంది ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఛార్జీలు తక్కువ, సమయం ఆదా అవుతుంది కాబట్టి, ప్రజలు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే రైలు ప్రయాణికులు రైలులో ప్రయాణించాల్సి వస్తే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. ఇకపోతే కొన్ని కారణాల వల్ల రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేయాల్సి ఉంటుంది. లేకపోతే., మీరు వెయిట్‌లిస్ట్‌లో ఉండి చివరి నిమిషంలో రద్దు చేయబడతారు. ఈ దశలో, టిక్కెట్ రద్దు కారణంగా రీఫండ్…