రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలకు పూనుకుంటున్నారు అధికారులు.. ముఖ్యంగా ఓ వైపు దట్టమైన పొగ మంచు… దీంతో.. రాత్రి సమయంలో, తెల్లవారు జామున రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, వాటిని నివారించేందుకు నొయిడా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్ లు తప్పనిసరి చేశారు. పొగమంచు ఉన్న సమయంలో తన ముందు వాహనం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి.. ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించక వెనకనుంచి ఢీకొట్టడంలో అనే…