ప్రముఖ చైనా కంపెనీ రెడ్ మీ ఇప్పుడు నోట్ 13ప్రో సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది.. రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ గత ఏడాదిలో రెడ్‌మి నోట్ 12 ప్రో, రెడ్‌మి నోట్ 12 ప్రో+ కి అప్‌గ్రేడ్‌గా ఉంటాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 200MP బ్యాక్ కెమెరా యూనిట్‌లను…