Redmi Note 13 Pro Series : అదిరిపోయే ఫీచర్స్ తో రెడ్‌మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది…వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా కంపెనీ రెడ్ మీ ఇప్పుడు నోట్ 13ప్రో సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది.. రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ గత ఏడాదిలో రెడ్‌మి నోట్ 12 ప్రో, రెడ్‌మి నోట్ 12 ప్రో+ కి అప్‌గ్రేడ్‌గా ఉంటాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 200MP బ్యాక్ కెమెరా యూనిట్‌లను టీజర్ ద్వారా రివీల్ చేసింది.
Ee చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి నోట్ 13 ప్రో+లో కొత్త MediaTek చిప్‌సెట్, కస్టమైజ్ చేసిన శాంసంగ్ ISOCELL కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది.. షావోమీ ఈ నెలాఖరులో రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్‌ను విడుదక చేస్తామని ప్రకటించింది… చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మల్టీ టీజర్‌లను షేర్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా స్పెసిఫికేషన్‌లు, చిప్‌సెట్‌ను వెల్లడిస్తుంది. రెడ్‌మి లేటెస్ట్ సిరీస్ శాంసంగ్ MediaTekతో కలిసి పనిచేసింది…
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ మోడల్ నంబర్లు 2312DRA50C, 2312DRA50Cతో TENAA వెబ్‌సైట్‌లో గుర్తించింది. లిస్టు ప్రకారం.. 6.67-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5G కనెక్టివిటీని అందిస్తోంది. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 18GB RAMతో వస్తుందని అంచనా. రెడ్‌మి నోట్ 13 ప్రో 16GB RAM వరకు అందిస్తుంది. TENAA లిస్టు డివైజ్‌ల కోసం 4 RAM స్టోరేజీ ఆప్షన్లను సూచించింది. 16MP సెల్ఫీ కెమెరాను కూడా ఉంచవచ్చు. రెడ్‌మి నోట్ 13ప్రో ఫోన్ 5,020mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 880mAh బ్యాటరీని పొందవచ్చు…. ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంటుంది..
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!