దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు లోపే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం దేశంలో 24 గంటల్లో కొత్తగా…
ఇండియాలో కరోనా కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరిగింది. నెల క్రితం వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. నెమ్మదిగా కేసుల సంఖ్య, యాక్టివ్ కేస్ లోడ్ పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందా..? అని ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,506…
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పది రోజుల క్రితం వరకు రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు దిగువనే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య 10 వేలను దాటుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతోంది. దీంతో మళ్లీ ప్రజల్లో కరోనా భయాలు నెలకొన్నాయి. ఫోర్త వేవ్ తప్పదా..? అనే అనుమానాలు…
గత ఏడాదిన్నర కాలంగా మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. అనతికాలంలోనే ఈ మహమ్మారి.. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. వైరస్ ఉధృతికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ తదితర దేశాలు చిగురాటాకుల వణికిపోయాయి. ఇక ప్రస్తుత కేసుల పరిస్థితి చూస్తే.. భారత్ కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడినట్లే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రికవరీలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్త కేసుల కంటే…