Home
Record
Record News
-
Maruthi Invicto: మారుతీ సరికొత్త రికార్డు.. రూ.10,000 దాటిన సుజుకీ షేరు..!
దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్లో ప్రీమియం కారు ఇన్విక్టోను విడుదల చేసింది. ఆ తర్వాత ఆ కంపెనీ షేర్లు రాకెట్లా దూసుకెళ్లాయి. తొలిసారిగా మారుతి సుజుకీ షేరు ధర రూ. 10,000 దాటింది. -
Aadhaar Face Authentication: ఆల్ టైం రికార్డు స్థాయికి ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. ఇప్పటి వరకు 1.06 కోట్ల లావాదేవీలు
నేటి కాలంలో దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు రికార్డు సృష్టిస్తోంది. అక్టోబర్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి మే నెలలో ఆధార్ ఆధారిత ముఖ-ప్రామాణీకరణ ద్వారా 1.06 కోట్ల లావాదేవీలు జరిగాయి. -
Flight Traveling: విమాన ప్రయాణంలో రికార్డు.. 33 ఏళ్లలో 3.7 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం
ప్రయాణాలు చేయాలంటే చాలా మందికి సరదాగా ఉంటుంది. మరికొందరికి ఇష్టంగా ఉంటుంది. ఇంకొందరికి కష్టంగా ఉంటుంది. మరికొందరికీ భయంగా ఉంటుంది. ప్రయాణాలంటే ప్రజలు ఇన్నీ రకాలుగా స్పందిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువ మందికి ప్రయాణాలు చేయాలంటే సరదా.. సంతోషంగా ఉంటుంది. -
Steve Smith Record: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
Steve Smith completing 15000 runs in international cricket: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన తర్వాత స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 149 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 85 పరుగులు… -
Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం
భారత ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్లో తొలిసారిగా మెడల్ సాధించిన తొలి ఇండియన్ ఫెన్సర్‌గా భవానీ చరిత్రకెక్కింది. చైనాలో జరిగిన ఈ పోటీలో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుపొందింది. సోమవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో భవాని 14-15 తేడాతో జేనబ్ దాయిబెకోవా(ఉబ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడింది. -
David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. సెహ్వాగ్ ను అధిగమించి టాప్ 5లోకి ఎంట్రీ
టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా వార్నర్ రికార్డ్ నెలకొల్పాడు. -
Ashes 2023: టెస్ట్ క్రికెట్ చరిత్రలో జో రూట్ అరుదైన రికార్డు..!
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియన్ చేరాడు. జో రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్… -
Double Hat trick: బుడ్డోడే గానీ రికార్డు నెలకొల్పాడు.. 6 బంతుల్లో 6 వికెట్లు..!
బుడ్డోడే గానీ.. రికార్డు నెలకొల్పాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తో చరిత్ర సృష్టించాడు. మాములుగా క్రికెట్ మ్యా్చ్ లో బౌలర్ కి ఒక హ్యాట్రిక్ తీయడమే కష్టమైన పని. అలాంటిది ఆ పన్నేండళ్ల బాలుడు డబుల్ హ్యాట్రిక్ తో సంచలనం రేపాడు. ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీశాడు. ఆ బాలుడు ఇంగ్లండ్ కు చెందిన ఆలివర్ వైట్ హౌస్. -
Guinness World Record: 3.13 సెకన్లలో రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి గిన్నిస్ రికార్డు.. వీడియో వైరల్
కాలిఫోర్నియాలో జరిగిన ప్రైడ్ ఇన్ లాంగ్ బీచ్ 2023 ఈవెంట్లో అమెరికాకు చెందిన స్పీడ్ క్యూబింగ్ లెజెండ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హాల్ ఆఫ్ ఫేమర్, మాక్స్ పార్క్ అనే 21 ఏళ్ల యువకుడు 3x3x3 రూబిక్స్ క్యూబ్‌ను అత్యంత వేగంగా పరిష్కరించిన రికార్డును బద్దలు కొట్టారు. -
RCB : ధోనీ రికార్డును రాత్రికి రాత్రే లేపేసిన ఆర్సీబీ
ఆర్సీబీ-లక్నో మ్యాచ్ కూడా ఆ రేంజ్ లోనే సాగింది. 1 కోటి రియల్ టైమ్ వ్యూస్.. ఏకంగా 1.8 కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ లో ఇదే అత్యధికం.. ఇంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో వచ్చి 3 బంతుల్లో 2సిక్సర్లు కొట్టి అవుట్ అయిన ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేసే టైంలో జియో రియల్ టైం వ్యూస్ 1.7 కోట్లను తాకింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!