David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. సెహ్వాగ్ ను అధిగమించి టాప్ 5లోకి ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner: టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా వార్నర్ రికార్డ్ నెలకొల్పాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన వార్నర్.. ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
Read Also: Aliya Baig Academy: వైభవంగా అలియా బేగ్ అకాడమీ ఆఫ్ మేకప్ విద్యార్థుల కాన్వకేషన్
Also Read
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన వార్నర్ ఓపెనర్‌గా 8,208 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను వార్నర్ అధిగమించాడు. ఒక్క పరుగు తేడాతో సెహ్వాగ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో సెహ్వాగ్(8,207) ఐదో స్ధానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌తో ఆ స్ధానాన్ని డేవిడ్ భాయ్ కైవసం చేసుకున్నాడు.
Read Also: Dimple Hayathi : ఆ భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ కొట్టేసిన డింపుల్ హయతి…?
ఇక ఓవరాల్‌గా టెస్ట్ మ్యాచ్ ల్లో ఓపెనర్ గా ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్లలో..ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్(11, 845) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(9,607), గ్రేమ్ స్మిత్(9,030), మథ్యూ హేడన్(8,625) పరుగులతో ఉన్నారు.
- Tags
- David Warner
- openers
- record
- Sports
- top 5
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్‌లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!